30. సకల బలంబులు నీవే(sakala balaMbulu nIvE)
ప : సకల బలంబులు నీవే సర్వేశ్వరా నాకు
అకలంకంబగు సుఖమే అన్నిట ఇదే నాకు
చ : పొందుగ చక్రాంకితమీ భుజబలమిదే నాకు
అందిన హరి నీచింతే ఆత్మబలము నాకు
సందడి పేరుబలము కేశవనామము నాకు
ఇందును అందును భవభయమిక లేదిదే నాకు
చ : అంగపు తిరుమణులివి పంచాంగబలము నాకు
సంగతి నీపై పాటలే సర్వబలిమిదే నాకు
రంగుగ నీగుణరాశులే రాశిబలము నాకు
ఇంగితముగ ఇహపరములకెదురేదిదే నాకు
చ : కనుగొను నీవిగ్రహమే గ్రహబలిమిదే నాకు
వినునీదాసుల సేవే వెనుబలిమిదే నాకు
కనరిన శ్రీవేంకటపతి దైవబలము నాకు
ఘనమే చెప్పగనింతట కలిగెపో ఇదే నాకు
అకలంకంబగు సుఖమే అన్నిట ఇదే నాకు
చ : పొందుగ చక్రాంకితమీ భుజబలమిదే నాకు
అందిన హరి నీచింతే ఆత్మబలము నాకు
సందడి పేరుబలము కేశవనామము నాకు
ఇందును అందును భవభయమిక లేదిదే నాకు
చ : అంగపు తిరుమణులివి పంచాంగబలము నాకు
సంగతి నీపై పాటలే సర్వబలిమిదే నాకు
రంగుగ నీగుణరాశులే రాశిబలము నాకు
ఇంగితముగ ఇహపరములకెదురేదిదే నాకు
చ : కనుగొను నీవిగ్రహమే గ్రహబలిమిదే నాకు
వినునీదాసుల సేవే వెనుబలిమిదే నాకు
కనరిన శ్రీవేంకటపతి దైవబలము నాకు
ఘనమే చెప్పగనింతట కలిగెపో ఇదే నాకు
Lyrics In English :
pa : sakala balaMbulu nIvE sarvESvarA nAku
akalaMkaMbagu suKamE anniTa idE nAku
ca : poMduga cakrAMkitamI BujabalamidE nAku
aMdina hari nIciMtE Atmabalamu nAku
saMdaDi pErubalamu kESavanAmamu nAku
iMdunu aMdunu BavaBayamika lEdidE nAku
ca : aMgapu tirumaNulivi paMcAMgabalamu nAku
saMgati nIpai pATalE sarvabalimidE nAku
raMguga nIguNarASulE rASibalamu nAku
iMgitamuga ihaparamulakedurEdidE nAku
ca : kanugonu nIvigrahamE grahabalimidE nAku
vinunIdAsula sEvE venubalimidE nAku
kanarina SrIvEMkaTapati daivabalamu nAku
GanamE ceppaganiMtaTa kaligepO idE nAku

0 comments:
Post a Comment