9. నీవు తుఱగము మీద...
ప : నీవు తుఱగము మీద నేర్పు మెఱయ
వేవేలు రూపములు వెదచల్లితపుడు
చ : పదిలముగ నిరువంక పసిడిపింజలయంప
పొదలతర కసములొఱపులునెరపగా
గదయు శంఖంబు చక్రము ధనుః ఖడ్గములు
పదివేలు సూర్యబింబములైనవపుడు
చ : సొరిది శేషుని పెద్ద చుట్టుపెనుకే వడము
వేవేలు రూపములు వెదచల్లితపుడు
చ : పదిలముగ నిరువంక పసిడిపింజలయంప
పొదలతర కసములొఱపులునెరపగా
గదయు శంఖంబు చక్రము ధనుః ఖడ్గములు
పదివేలు సూర్యబింబములైనవపుడు
చ : సొరిది శేషుని పెద్ద చుట్టుపెనుకే వడము
సిరిదొలక నొకచేత చిత్తగించీ
గుఱవునకు తొడవైన ధూమకేతువుచేత
నిఱవైన బల్లెమై యేచెనందపుడు
చ : కఱకజడతో రమాకాంత జయలక్ష్మియై
తొఱలి కౌగిట నిన్ను తొడిగిపట్టీ
చరచె వెను వేంకటస్వామి నిను గెలువుమని
మెఱుగు కుచకుంభముల మిసిమితోనపుడు
గుఱవునకు తొడవైన ధూమకేతువుచేత
నిఱవైన బల్లెమై యేచెనందపుడు
చ : కఱకజడతో రమాకాంత జయలక్ష్మియై
తొఱలి కౌగిట నిన్ను తొడిగిపట్టీ
చరచె వెను వేంకటస్వామి నిను గెలువుమని
మెఱుగు కుచకుంభముల మిసిమితోనపుడు
Listen to Audio

0 comments:
Post a Comment