7. ఇదే శిరసు మాణిక్యమిచ్చి...
ప : ఇదే శిరసు మాణిక్యమిచ్చి పంపె నీకు నాకె
అదనెరిగి తెచ్చితిని అవథరించవయ్యా
చ : రామా నిను బాసి నీ రామా నే చూడగ
ఆరామమున నిను పాడె రామ రామ యనుచు
ఆ మెళుత సీతయని అపుడునే తెలిసి
నీ ముద్ర ఉంగరము నేనిచ్చితినీ
చ : కమలాప్తకులుడా నీ కమలాక్షి నీ పాద
ఆరామమున నిను పాడె రామ రామ యనుచు
ఆ మెళుత సీతయని అపుడునే తెలిసి
నీ ముద్ర ఉంగరము నేనిచ్చితినీ
చ : కమలాప్తకులుడా నీ కమలాక్షి నీ పాద
కమలములు తలపోసి కమలారిదూరే
నెమకి ఆలేమను నీ దేవియని తెలిసి
అమరంగ నీ సేమమటు విన్నవించితిని
చ : దశరధాత్మజా నీవు దశ శిరుని చంపి ఆ
నెమకి ఆలేమను నీ దేవియని తెలిసి
అమరంగ నీ సేమమటు విన్నవించితిని
చ : దశరధాత్మజా నీవు దశ శిరుని చంపి ఆ
దశనున్న చెలిగావు దశ దిశలు పొగడ
రసికుడ శ్రీ వేంకట రఘువీరుడా నీవు
శశిముఖి చేకొంటివి చక్కనాయ పనులు
శశిముఖి చేకొంటివి చక్కనాయ పనులు
Listen to Audio

0 comments:
Post a Comment